కడుపు నిండా తిన్నా ఇంకా ఆకలిగా అనిపిస్తోందా? తస్మాత్ జాగ్రత్త
ఒకసారి తిన్న తర్వాత మళ్లీ ఆకలి వేస్తుందా? తరచుగా ఆకలిగా ఉండటం అంటే...శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడం లేదని అర్థం. అలాంటి పరిస్థితిలో..ఇది ఆరోగ్యంపై, ఏకగ్రతపై చెడు ప్రభావం చూపుతుంది.
ఒకసారి తిన్న తర్వాత మళ్లీ ఆకలి వేస్తుందా? తరచుగా ఆకలిగా ఉండటం అంటే...శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడం లేదని అర్థం. అలాంటి పరిస్థితిలో..ఇది ఆరోగ్యంపై, ఏకగ్రతపై చెడు ప్రభావం చూపుతుంది.
ఇంతకు నీళ్లేప్పుడు తాగాలి...అన్నం తినడానికి ముందా? లేక తిన్న తర్వాతనా? కొంతమంది తినడానికి గంట ముందు తాగాలని చెబుతారు...ఇంకొంతమంది వద్దంటారు. ఇప్పటికీ దీనికి సరైన సమాధానం లేదు. అయితే భోజనం చేసే సమయంలో నీళ్లు తాగకూడదని కొందరు చెబుతున్నారు. అలా తాగడం మంచిదేనని మరికొందరు అంటున్నారు. ఇలా భోజనానికి-నీళ్లకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
మనం రోజువారి పనులు సక్రమంగా చేసుకోవాలన్నా, నడవటానికి, పరిగెత్తడానికి, దూకడానికి ఇలా ఏమి చేయాలన్నా శరీరంలోని కీళ్లు ముఖ్యంగా పని చేస్తాయి. మరి ఆ కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఎంతో మంది కీళ్ల నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఏచిన్న పని చేయాలన్నా కష్టంగా మారుతుంది. మనం శారీరకంగా...
వర్షాకాలంలో జుట్టు తరచుగా రాలిపోతుంది. గరుకుగా కూడా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మొక్కజొన్న తినడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మొక్కజొన్న తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.