Drinking Less Water : నీళ్లు తక్కువగా తాగుతే ఏమౌతుందో తెలుసా..!!
మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిర్మితమై ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన నీరు అందించడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగినట్లయితే డీహైడ్రేష్ తోపాటు మరెన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్, గుండెకు కూడా హాని కలుగుతుంది.