Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్ చిన్న కుమారుడు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రాణాపాయం తప్పింది. ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్క్ ను షిఫ్ట్ చేసినట్లు సమాచారం. బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.