Cancer: పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. లెక్క తెలిస్తే షాక్ అవుతారు.. వీరికి రిస్క్ ఎక్కువ!
దేశంలో క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 14లక్షల చొప్పున రికార్డ్ అవుతున్న కేసులు.. 2040నాటికి ఏడాదికి 20లక్షలగా నమోదవుతాయని సమాచారం. అధిక ఆల్కహాల్ వినియోగం, జీవనశైలి మార్పులు, మారిన ఫుడ్ హ్యాబిట్స్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.