Health Tips : చలికాలంలో ఈ సూప్ తాగండి...స్లిమ్‌గా ఆరోగ్యంగా ఉండండి..!!
కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాహారం శరీరం యొక్క అనేక విధులకు అవసరం. కూరగాయలతో తయారు చేసిన సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర క్యాప్సికమ్, చిలగడదుంపలతో తయారు చేసిన సూప్ చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.