Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే.. ఇలా చేయడం తప్పనిసరి
సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే నిత్యం నడక, వ్యాయామం యోగా లాంటివి చేయాలి. సమయానికి పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. సరైన నిద్ర ఉండాలి. ఇవేమి పాటించకుండా ఉండే వివిధ రకాల సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.