Infertility: సంతానలేమికి ఇది కూడా ఓ కారణమే.. పరిశోధనల్లో వెల్లడి
మగవారిలో సంతానలేమికి వివిధ అంశాలు కారణమవుతాయి. అయితే అందులో ఏసీటీఎల్7బీ అనే ప్రోటీన్ కూడా ఒక కారణమని పరిశోధకులు గుర్తించారు. ఎసీటీఎల్7బీ లేని ఎలుకల్లో వీర్యకణాల ఎదుగల ఆగిపోయిందని.. అలాగే మగవారిలో సంతానలేమికి దీని జన్యు మార్పులు కారణం అవుతున్నాయని గుర్తించారు.