Health Tips: వేళకు అన్నం తింటే గుండె జబ్బులు పరార్..
ఉదయం 8 గంటలకు తొలి అల్పహారంతో మొదలుపెట్టి రాత్రి 8 గంటలకు చివరి భోజనంతో ముగిస్తే.. గుండె, రక్తనాళాలకు ఎంతో మేలు చేస్తు్న్నట్లు ఓ అధ్యయనంలో బయటపడింది. సమయం ప్రకారం ఆహారం తీసుకుంటే వివిధ అవయవాల జీవగడియలు సమ్మిళితమై గుండె జబ్బుల ముప్పు తగ్గుతున్నట్లు తేలింది.