1 km Walk:మీరు1 కి.మీ నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో తెలుసా?
మీరు కేలరీలను బర్న్ చేయడానికి బరువు తగ్గడానికి నడకను ఇష్టపడుతున్నారా? అలా అయితే, ఇక్కడ కిలోమీటరు నడవడం ద్వారా ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకోండి.
మీరు కేలరీలను బర్న్ చేయడానికి బరువు తగ్గడానికి నడకను ఇష్టపడుతున్నారా? అలా అయితే, ఇక్కడ కిలోమీటరు నడవడం ద్వారా ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకోండి.
వర్షాకాలంలో తగినంత నీరు త్రాగకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉండచ్చు. అల్లం,హెర్బల్ టీలు, సూప్‌లు,సీజనల్ ఫ్రూట్స్.ఆకుకూరలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మద్యపానం, ధూమపానం జ్ఞాపకశక్తికి బద్ద శత్రువులు అని చెబుతున్నారు డాక్డర్లు. మితిమీరిన మద్యపానం, ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అటు తగినంత నిద్ర లేకపోవడం, మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
వేసవి కాలంలో డీహ్రైడేషన్‌కు గురికాకుండా పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ తాగేందుకు మొగ్గు చూపుతారు. కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సబ్జా గింజలతో చేసే పానీయాలు వేసవిలో బెస్ట్ ఆప్షన్ అని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి.
మన శరీర బరువుకు తగ్గట్టు మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ప్రోటీన్ ఉండటం చాలా ముఖ్యం.కిలోగ్రాము బరువుకు 1.4 నుండి 2 గ్రాముల ప్రోటీన్ తినవలసి ఉంటుంది.గ్రుడ్లు.చేప,చికెన్.సోయా బీన్స్,ప్రోటీన్ పౌడర్ తీసుకోవటం వల్ల మనకు ఎంత ప్రోటీన్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సోరకాయ, ఆనికాయ చాలా మంది స్పైసీ నుండి రైతా వరకూ స్వీట్స్‌లోనూ బాగా వాడతారు. దీంతో చేసే వంటలు ఎంతో రుచిగా ఉండడమే కాకుండా అంతే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవి ఏంటి.. ఎప్పుడు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
వర్షాకాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో తినే ఆహరం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మష్రూమ్, సీఫుడ్ ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. అధిక తేమ వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.
మీ ఆహారంలో కరివేపాకులను చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ పోస్ట్ లో కరివేపాకును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
కోల్డ్ కాఫీని అతిగా తాగడం వల్ల శరీరంపై దుష్ప్రభావాలు కలుగుతాయి. కోల్డ్ కాఫీలో ఉంటే అధిక కెఫిన్ నిద్ర చక్రంలో ఆటంకంతోపాటు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీనిని వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.