నెయ్యిని ఆ 4 ఫుడ్స్ తో కలిపి తింటే డేంజర్.. ఆ లిస్ట్ ఇదే!
నెయ్యిని తేనె, చేప, ముల్లంగి, వేడినీరుతో కలిపి అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలా తినడం ద్వారా జీర్ణక్రియతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.