Cold Foods: ఈ ఆహారాలను చల్లగా తింటే ప్రమాదకరం..ఎందుకంటే!
ప్రతిరోజూ చల్లని ఆహారాలు తింటే రక్త నాళాలను సంకోచిస్తాయి. ఇది పోషక లోపాలకు దారితీస్తుంది. కడుపులో అసౌకర్యం, వికారం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. వేడి అన్నం తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.