Latest News In Telugu Women Health: డెలివరీ తరువాత నీళ్లను ఇలా అస్సలు తాగొద్దు.. లేదంటే ఈ సమస్యలు తప్పవ్ సి-సెక్షన్ గానీ, నార్మల్ డెలివరీ తర్వాత గానీ.. చల్లని నీరు తాగకూడదని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చల్లని నీరు తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. అంతేకాదు.. ప్రెగ్నెన్సీ సందర్భంగా వచ్చిన పొట్ట.. అలాగే ఉండిపోతుందని చెబుతున్నారు. By Shiva.K 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మంకీ పాక్స్ అలా కూడా సోకుతుందా!: ఆఫ్రికాలో డేంజర్ బెల్స్ ఆఫ్రికాను వణికిస్తున్న మంకీపాక్స్ లైంగిక సంక్రమణకు సంబంధించి తొలి కేసును కాంగోలో గుర్తించారు. బెల్జియంకు చెందిన వ్యక్తి కాంగోలో పర్యటించిన సందర్భంలో విభిన్న లైంగిక సమూహాలతో కలిశాడు. అతడితో సంబంధమున్న మరో ఐదుగురికీ వ్యాధిసోకింది. దీంతో లైంగికంగా ఇది సోకదన్న భావనకు తెరపడింది. By Naren Kumar 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీ మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఈ ఫుడ్స్ తినండి..!! మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారం తినాలి? ఆహారం మానసిక ఆరోగ్యం, మెదడుపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? మానసిక ఆరోగ్యంగా బాగుండాలంటే అవకాడో, పెరుగు, నట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డార్క్ చాక్లెట్స్ మీ డైట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. By Bhoomi 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn