Health Tips: నిద్రలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే!
నిద్రే మనకు అతి పెద్ద అనారోగ్య సంకేతాలను ఇస్తుంది. వాటిల్లో బాత్రూమ్కు వెళ్లడం, పాదాలువాపు, వింత అసౌకర్యం, ఊపిరి ఆడకపోవడం, కండరాలలో దృఢత్వం లేకపోవటం, తలలో భారంగా, రోజంతా అలసిపోయి నీరసంగా అనిపిస్తే మూత్రపిండాల సమస్యకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.