Latest News In Telugu Cold Cough: జలుబు,దగ్గుకు చెక్..ఈ కషాయం ఎప్పుడైన ట్రై చేశారా..? జలుబు, దగ్గుతో ఇబ్బదిగా ఉంటే గిలోయ్ కషాయాన్ని ట్రై చేయండి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడినవారు కూడా ఈ కషాయాన్ని తాగుతారు. గిలోయ్ కషాయం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Care: చలికాలంలో పిల్లలకు ఈ నూనెతో మసాజ్ చేస్తే వ్యాధులు పరార్ చిన్న పిల్లలకు స్నానానికి ముందు నూనెతో మసాజ్ చేస్తారు. పిల్లలకు మసాజ్ చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. నువ్వుల, ఆవాల నూనె, ఆల్మండ్ ఆయిల్‌తో బేబీకి మసాజ్ చేస్తే వ్యాధులు దరిచేరవు. ఈ నూనె పిల్లల ఛాయను, కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Piles : పైల్స్ సమస్యతో బాధపడేవారు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి! పైల్స్ సమస్యతో బాధపడేవారు పొరపాటున కూడా కిడ్నీ బీన్స్, పప్పు వంటి ఇతర పప్పులకు దూరంగా ఉండాలి.ఇవి తింటే సమస్యను మరింత పెంచవచ్చు. మసాలా పదార్థాలను కూడా తినడం మానుకోవాలి. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BlacK Pepper: నల్ల మిరియాలు తింటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి! నల్ల మిరియాలు బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ప్రతిదానిలో సహాయపడుతుంది. రోజువారీ వినియోగిస్తే అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. చలికాలంలో నల్ల మిరియాలు తింటే జీర్ణవ్యవస్థ సమస్యలను తగ్గించటంలో ఇది బెస్ట్. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Diet : ఈ రెండు పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోండి.. మీరు ఫాస్ట్‌గా దూసుకెళ్తారు! అరటి, నానబెట్టిన వేరుశెనగ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండిటిని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే ఎంతో బెస్ట్. నానబెట్టిన వేరుశెనగ తినడం జీర్ణక్రియలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mens Health: లవంగాలు తింటే పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుందట.. ఏ టైంలో తినాలంటే..!! లవంగాలు తినడం పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. టెస్టోస్టెరాన్ అనేది పురుషులలో శృంగార సామర్థ్యాన్ని నియంత్రించే హార్మోన్. లవంగంతో మరిన్ని ప్రయోజనాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Potato: కూరగాయల్లో ఇది టాప్ బాసూ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవాల్సిందే! బంగాళదుంపల్లో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బంగాళదుంపల స్కిన్‌లో గణనీయమైన మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter : చలికాలంలో టెర్రస్‌పై ఎంత సేపు గడపాలి..? ఎంత సేపు ఎండలో ఉండాలి..? చలికాలంలో సూర్యకాంతి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఉదయం ఎండలో 20-30 నిమిషాలు గడిపితే ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం సూర్యోదయం తర్వాత అరగంట తర్వాత, సూర్యాస్తమయానికి అరగంట ముందు కూర్చోవచ్చు. ఉదయాన్నే ఎండలో కూర్చునే వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. By Vijaya Nimma 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: విరిగిన పాలల్లో నీటిని పడేయకండి.. వాటిని ఎలా ఉపయోగించండి! విరిగిన పాలలోని నీళ్లను వేస్ట్ చేయవద్దు. మీరు అన్నం వండడానికి విరిగిన పాలను ఉపయోగించవచ్చు. మీ జుట్టును బలపరచడానికి కూడా విరిగిన పాలను ఉపయోగించవచ్చు. దీని గురించి పూర్తి డిటైల్స్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn