Garlic With Honey : మీ రోగాలు పారిపోవాలా..? పొద్దున లేవగానే ఈ రెండు తినండి
శీతకాలంలో పులియబెట్టిన వెల్లుల్లి, తేనెను తింటే శరీరంలోని వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పులియబెట్టిన వెల్లుల్లిని తింటే మధుమేహం, జలుబు, దగ్గు, కఫం, అలర్జీల వంటి సమస్యలు తగ్గుతాయి.