Good Sleep : సరిగ్గా నిద్రపోకపోతే జరిగేది ఇదే..నిపుణులు ఏమంటున్నారంటే?
ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి ముఖ్యం. నిద్రపోయే ముందు కాఫీ, ఆల్కహాల్, ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటే మంచిది. నిద్రిస్తున్నప్పుడు గదిని చీకటిగా ఉండాలి. సరిగ్గా నిద్రపోకపోతే జ్ఞాపకశక్తి, అభిజ్ఞా ఆరోగ్యంతో సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.