Best Soups : చలికాలంలో బరువును తగ్గించే బెస్ట్ సూప్స్.. ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునే వారికి సూప్స్ బెస్ట్. క్యారెట్, బీట్ రూట్ , టమోటాతో చేసిన సూప్ తాగితే బరువు తగ్గుతారు. వీటిలో ఉండే మెగ్నీషియం , పొటాషియం,ఫైబర్, ఐరన్, విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ బరువు తగ్గటానికి ఉపయోపడుతాయి.