Latest News In Telugu Ear : చెవిలో పేరుకున్న ఎలాంటి మురికి అయినా ఇలా చేస్తే క్షణంలో క్లీన్ అవుతుంది చెవులు చాలా సున్నితమైనవి. వాటిని శుభ్రం చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వినికిడి లోపం లాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నూనె, ఆపిల్ వెనిగర్, వంట సోడా చెవిలోని బ్యాక్టీరియాను తీసివేస్తాయి. అయితే చెవి సమస్యలకు ముందుగా డాక్టర్‌ను సంప్రదించాలి By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Power Nap : ఆఫీసు పనితో అలసిపోతే ఇలా సింపుల్‌గా రీచార్జ్ అవ్వండి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేట్‌గా లేవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వలన రోజంతా అలసటగా కనిపిస్తున్నారు. ఇలాంటివారికి ఆఫీస్ వర్క్ చేయాలని అనిపించదు. పవర్ న్యాప్ అనేది చిన్న నిద్ర. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. 15-20 నిమిషాల పాటు కునుకు తీస్తే సరిపోతుంది. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Millet Upma : రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మిల్లెట్ ఉప్మా ఇలా చేయండి ఉదయం అల్పాహారం కోసం ఏదైనా ఆరోగ్యకరమైనది కోసం చూస్తున్నట్లయితే..బజ్రా ఉప్మా ఉత్తమమైనదని నిపుణులు అంటున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంది శరీరంలోని జీవక్రియ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Green Peas : గ్రీన్ పీస్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! పచ్చి బఠానీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర కండరాలకు కూడా గ్రీన్ పీస్ మంచివి. రక్తపోటును నియంత్రించడంతో పాటు మలబద్ధకం సమస్యలకు పచ్చి బఠానీలు చెక్ పెడతాయి. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health benefits:ఉదయాన్నే ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు !! ఉదయాన్నే నిద్రలేవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. సక్సస్ అయినవారిని గమనిస్తే .. ఖచ్చితంగా వారు ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన వాళ్ళే. మానసిక ఆరోగ్యానికి , రోగనిరోధక శక్తిని పెంపొందించే లాభాలతో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. . By Nedunuri Srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Roasted Garlic: కాల్చిన వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అంటారు! కాల్చిన వెల్లుల్లిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఉపయోగపడుతుంది. కాల్చిన వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. By Vijaya Nimma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu No Smoking : శృంగార జీవితానికి.. పొగ తాగడానికి ఉన్న సంబంధం ఏంటి..? పొగ తాగడం లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొగాకులోని నికోటిన్, పురుషాంగానికి బ్లడ్ సరఫరా చేసే నాళాలతో పాటు బాడీ అంతటా రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. సిగరెట్ తాగే వారిలో స్పెర్మ్ కౌంట్‌తోపాటు, సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుంది. By Vijaya Nimma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bread Fruit: దేవతా పనస వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దక్షిణ భారతదేశంలోని కొండ ప్రాంతాలలో కొబ్బరి, అరెకా గింజ లేదా కాఫీ చెట్ల మధ్య ఈ దేవతా పనస ఫ్రూట్ మొక్కలను పెంచుతారు. ఈ బ్రెడ్ ఫ్రూట్లో విటమిన్ సి, అయోడిన్, ఫ్లోరిన్, హైడ్రేట్, కాల్షియం, ఫాస్పరస్, కెరోటిన్‌తో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పేస్‌మేకర్ ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుండెకు శస్త్రచికిత్స తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బరువైన వస్తువులను ఎత్తడం మానుకోండి. పీస్ మేకర్ ఆపరేషన్ తర్వాత విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి, సొంత వైద్యం అస్సలు వద్దు, బిగుతుగా ఉండే ధరించకండి. ప్రతిరోజూ వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్యానికి మంచిది. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn