Latest News In Telugu Vetiver Benefits: వేసవి తాపాన్ని తగ్గించే వట్టివేరు ఉపయోగాలు తెలుసా? వట్టివేరు శరీరం, కడుపు రెండింటినీ చల్లబరుస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వేసవిలో వట్టివేరుతో చేసిన డ్రింక్ తాగితే నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu White Hair: ప్రొగతాగడం జుట్టుకు హానికరం..తెల్లగా మారే అవకాశం సిగరెట్ పొగలోని టాక్సిన్స్ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను, జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. ఇది జుట్టు పెరుగుదల, జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం రక్త నాళాలను అడ్డుకుని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను తగ్గిస్తూ.. జుట్టు పొడిగా మారుస్తుంది. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ice Water: ఐస్ వాటర్ తాగితే నపుంసకత్వం వస్తుందా?.. వైద్యులేమంటున్నారు? చల్లటి నీటిని తాగడం వల్ల సహజంగా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.పురుషులు ఎక్కువగా ఐస్ వాటర్ తాగితే నపుంసకత్వానికి గురవుతారని నిపుణులంటున్నారు. చల్లటి నీటిని నిరంతరం తాగే పురుషుల్లో వంధ్యత్వం, అనారోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweating: అరచేతిలో చెమటలు పడితే అది దేనికి సంకేతం..ఈ అనారోగ్యాలు తప్పవా? అరచేతులు తరచుగా చెమటలు పట్టడం కాలేయ సమస్యతోపాటు ఫ్యాటీ లివర్‌కు సంకేతం. ఈ సమస్య కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ఉప్పు, వ్యాయామం మంచి డైట్ కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rusk With Tea: టీలో రస్క్ వేసుకుంటున్నారా..అయితే రిస్క్‌లో పడ్డట్టే టీతో రస్క్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. రస్క్‌లో కేలరీలు ఎక్కువగా, పోషకాలు పూర్తిగా ఉండవు. దీంతో వేగంగా బరువు పెరగడానికి కూడా కారణమవుతుందని చెబుతున్నారు. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీకి కారణమవుతుందంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss Tips: అధిక బరువు తగ్గించే ఐదు రకాల చట్నీలు.. ఎలా చేసుకోవాలంటే? అధిక బరువుతో బాధపడేవారు ఇంట్లో కొత్తిమీర, పుదీనా, టమాటా వెల్లుల్లి, కొబ్బరి కరివేపాకు, యాపిల్ దాల్చిన చెక్క వంటి వాటితో చట్నీ చేసుకొని తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటితోపాటు ప్రతీరోజూ వ్యాయామం చేయటం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఏదైనా క్యాన్సర్ కావచ్చు..జర భద్రం! మగవారిలో చాలా ఎక్కువగా మూత్రాశయ క్యాన్సర్ కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ క్యాన్సర్ ఉన్నవారికి మూత్రంలో రక్తం కనిపించడంతోపాటు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, వెన్ను నొప్పి లాంటివి కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Massage: మగవారికి మసాజ్ వల్ల కలిగే లాభాలు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడంతోపాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నరాల నియంత్రణ, మెదడు పనితీరును పెంచడంలో మసాజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి ఆయిల్ మసాజ్ పురుషులు, మహిళలు ఇద్దరికీ అవసరమని చెబుతున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn