Morning Walk: ఉదయం వాకింగ్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే ఆరోగ్యానికి సమస్యలు తప్పవు..?
ఉదయం వాకింగ్ వెళ్తున్నవారు 10 నిమిషాల ముందు వార్మప్ చేయాటంతోపాటు నీరు ఎక్కువగా తీసుకోవాలని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ వాకింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా, ఎముకలు ఆరోగ్యంగా, గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు బరువు అదుపులో ఉంటుందంటున్నారు.