Walnut Benifits: మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. వీటిని తినండి చాలు..!
సాధారణంగా వాల్ నట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. వీటిలో శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఇవి తింటే జ్ఞాపక శక్తి పెంచడంతో పాటు గుండె ఆరోగ్యం, బరువు, చక్కెర స్థాయిలను నియంత్రించును.