Skin health: ఈ రసంతో మొటిమలకు చెక్ పెట్టండిలా!
చర్మంపై ఉండే మొటిమలను తొలగించడానికి దానిమ్మ రసం బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. దానిమ్మ రసంలో పసుపు, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు అన్ని తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/08/30/pomegranate-2025-08-30-08-09-08.jpg)
/rtv/media/media_files/2024/11/30/FnPZbeSaFZ6nnYxg2qHF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-16-4-jpg.webp)