Health Benefits: మొక్కజొన్నలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!
ఆరోగ్యాన్ని అందించే మొక్క జొన్న వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా మీరు దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకుంటారు. మరి, అవేంటో చూసేద్దామా!
ఆరోగ్యాన్ని అందించే మొక్క జొన్న వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా మీరు దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకుంటారు. మరి, అవేంటో చూసేద్దామా!
ఓ వైపు వర్షం పడుతుంటే మరో వైపు వేడి వేడి ఆహారపదార్థాలు, చిరుతిళ్లు తింటే ఆ కిక్కే వేరు కదా.ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్. రెయిన్ సీజన్లో చాలామంది మొక్కజొన్న కంకులను తినేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. కొందరు ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటే, మరికొందరు నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకులను ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో మొక్కజొన్నను తినడం అనేది టైంపాస్ కాదు.దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.