Health Tips: మీ కిడ్నీలు సరిగా పని చేస్తున్నాయా? లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి!
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. శరీరంలో అదనపు నీరు పేరుకుపోయి ముఖం, కాళ్లు, చేతులు, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. అలసట, బలహీనత, పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీరు తాగాలి, ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాలి.
/rtv/media/media_files/2025/10/23/kidney-function-2025-10-23-11-02-47.jpg)
/rtv/media/media_files/2025/08/14/kidneys-2025-08-14-15-33-47.jpg)
/rtv/media/media_files/2025/06/07/ALpuyPDwTxhrIaBpoQ9j.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Kidneys-Health-Food-jpg.webp)