TG High Court : HCU భూ వివాదం.. హైకోర్టు సంచలన నిర్ణయం!
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్.. కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది
/rtv/media/media_files/2025/04/16/Nw8otxUDrBCZuUppBtcD.jpg)
/rtv/media/media_files/2025/04/07/3nT8PIenQzfj6enWJ7e8.jpg)
/rtv/media/media_files/2025/04/04/N7u9ko1LLK5c3QQ8qWjl.jpg)