హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
నేడు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కు స్పెషల్ విషెష్ తెలిపారు.