HBD Megastar Chiranjeevi: తమ్ముడు పవన్ కి ప్రేమతో.. వైరలవుతున్న చిరంజీవి లేఖ!
ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే! ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం... వెల కట్టలేని జీవిత పాఠం అంటూ అన్నయ్య మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.