HBD Megastar Chiranjeevi: మెగాస్టార్ రేర్ ఫొటోలు.. ఈ పిక్స్ మీరు చూసుండరు!

టాలీవుడ్ గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా అంతా ఆయన విషెష్ మారుమోగిపోతుంది. ఈ క్రమంలో మెగాస్టార్ కి సంబంధించిన కొన్ని అన్ సీన్, రేర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
తాజా కథనాలు