Latest News In TeluguHathras Stampede: హథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ.. ఎందుకంటే హథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులు పరిష్కరించడానికి హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని.. ఈ ఘటనకు సంబంధించి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పటిషనర్‌ను ఆదేశించింది. By B Aravind 12 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBhole Baba: కన్యలతో నగ్న స్నానాలు.. ఆ దుస్తుల్లోనే విందు: భోలే బాబా లైఫ్ స్టైల్లో విస్తుపోయే నిజాలు! భోలే బాబా లైఫ్ స్టైల్‌కు సంబంధించి విస్తుపోయే నిజాలు బటయకొస్తున్నాయి. రాజస్థాన్ సహజపూర్ ఆశ్రమంలో కన్యపిల్లలతో స్నానాలు, పలుచనైన ఎర్రటి దుస్తులో విందు ఆరగిస్తారని స్థానికులు చెబుతున్నారు. అతని మహిమళను ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారట. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి By srinivas 11 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHathras Stampede: హథ్రస్ తొక్కిసలాటకు కారణం ?.. కీలక విషయాలు బయటపెట్టిన సిట్ యూపీలో హథ్రస్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టిన సిట్ కీలక విషయాలు వెల్లడించింది. తొక్కిసలాటకు ఈవెంట్ నిర్వాకులదే బాధ్యత అని.. స్థానిక యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వహించిందని పేర్కొంది. ఈ ఘటనలో కుట్ర ఉన్నట్లు కూడా కొట్టిపారేయలేమని చెప్పింది. By B Aravind 09 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguUttara Pradesh: హత్రాస్ కేసులో ప్రధాన ముద్దాయి అరెస్ట్ - ఎస్పీ నిపుణ్ ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో హత్రాస్ జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడైన దేవ్ ప్రకాశ్ మధుకర్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. By Manogna alamuru 07 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBhole Baba: భోలే బాబాను అరెస్టు చేయరా ?.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు హత్రాస్ తొక్కిసలాట ఘటనలో భోలే బాబాను అరెస్టు చేయకపోవండంపై పోలీసులు స్పందించారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఆరుగురిని అరెస్టు చేశామని.. ఇప్పటిదాకా భోలే బాబా జాడ తెలియలేదన్నారు. అతడిని కచ్చితంగా విచారిస్తామన్నారు. ఈ ఘటనలో ఆయన పాత్ర ఉంటే అరెస్టు చేస్తామని చెప్పారు. By B Aravind 04 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguUttar Pradesh: హత్రాస్ తొక్కిసలాట ఘటనలో పురోగతి.. ఆరుగురు అరెస్టు యూపీలోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు యూపీ పోలీసులు గురువారం వెల్లడించారు. By B Aravind 04 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Hathras Stampede: గతంలో కూడా హత్రాస్ లాంటి అనేక విషాదాలు.. వందలాదిగా మరణాలు.. లిస్ట్ ఇదే! హత్రాస్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. బాబా పాద ధూళి కోసం భక్తులు ఒకేసారి ఎగబడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మన దేశంలో మతపరమైన ఉత్సవాలు, కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు అనేక సార్లు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని ఘటనల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 04 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBhole Baba : వందలమంది మరణాలకు కారణమైన ఈ భోలే బాబా ఎవరు? ఆయన ప్రత్యేకలేంటో తెలుసా? హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా 100మందికిపైగా మరణించారు. దీంతో భోలే బాబా ఎవరు? ఆయన ప్రత్యేకలేంటి అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకు ఆయన మహిమలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBhole Baba : తొక్కిసలాట ఘటనలో 116కు చేరుకున్న మృతుల సంఖ్య.. రేపు హత్రాస్‌కు సీఎం యోగీ ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిలసలాట కారణంగా మరణించినవారి సంఖ్య 116కు చేరింది. ఇక బుధవారం హత్రాస్‌కు యోగీ ఆదిత్యనాథ్ వెళ్లనున్నారు. బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 02 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn