Pak Spy Jyoti Malhotra | ప్రేమ కోసం ఆర్మీ సమాచారం లీక్ | Ind Pak War | Operation Sindoor | RTV
హర్యానా ముఖ్యమంత్రిగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆయనవైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. గురువారం సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
హర్యానాలోని పంచుకులలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి ఘటనలో ఎమ్మెల్యే అనుచరుడికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు.
తాము బలపరీక్షకు సిద్ధమని అన్నారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూలిపోబోతోందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తమకు ఎలాంటి భయం లేదని.. హర్యానాలో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.