బీజేపీ గెలిచిన ఆధిక్యం మాత్రం..! | BJP Leads in Haryana | Haryana and J&K Assembly Election Results
ఒలింపిక్స్లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్ ఫొగట్ కు పాలిటిక్స్ లోనూ నిరాశే మిగిలే అవకాశం ఉంది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటి వరకు ఆధిక్యంలో కొనసాగిన ఫొగట్.. అనంతరం వెనుకంజలోకి వచ్చారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్లిన హస్తం పార్టీకి బీజేపీ బ్రేకులు వేసింది. 46 సీట్లలో ఆధిక్యం దిశగా దూసుకొచ్చింది. కాషాయ నేతలు సంబరాలు స్టార్ట్ చేయగా.. కాంగ్రెస్ ఆఖరి రౌండ్లపై ఆశలు పెట్టుకుంది.