Telangana: హరీష్ రావు మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. రేవంత్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును చూస్తే ఔరంగజేబులా కనిపిస్తున్నాడని సీఎం రేవంత్ అన్నారు. 'సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. నువ్వు రాజీనామా చెయ్.. నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటుండు. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశారు?' అని ప్రశ్నించారు.