పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..షూటింగ్ లో జాయిన్ అయిన పవన్
పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు 'హరి హర వీర మల్లు' షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ మేరకు సెప్టెంబర్ 23 నుంచి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
/rtv/media/media_files/HAidTgrerk9hXre2v5lq.jpg)
/rtv/media/media_files/WKgYvOUuFeBC4qAlLWuJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-6.jpg)