క్రికెట్ ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్లో ఎన్నో ట్విస్టులను చూస్తున్నారు. ఇప్పటి వరకు లీగ్‌లో చాలా మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. ఏకపక్షంగా రిజల్ట్ వచ్చిన గేమ్స్ చాలా తక్కువ. ముఖ్యంగా లీగ్ మొత్తంలో బ్యాటర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. కొందరు బౌలర్లు సైతం నిలకడ ప్రదర్శన చేస్తూ తమ జట్లకు విజయాలు అందిస్తున్నారు. అయితే జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టోర్నీకి మే 1 నాటికి అన్ని దేశాలూ జట్లను ప్రకటించాల్సి ఉంది. భారత్ మాత్రం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే స్క్వాడ్‌ను సెలక్ట్ చేయనుంది. అయితే ఐపీఎల్ 2024 ప్రదర్శన పరిశీలిస్తే, కొందరు స్టార్ ప్లేయర్లను బీసీసీఐ సెలక్టర్లు పొట్టి ప్రపంచ కప్‌కు సెలక్ట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. అలాగే ఎలాంటి అంచనాలు లేని వారిని జట్టులోకి తీసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..T20 World Cup 2024: కుంగ్ ఫూ పాండ్యాతో పాటు ఆ స్టార్ ఆటగాడికి టీమిండియాలో చోటు కష్టమే!
ఐపీఎల్ 2024 ఆటను దృష్టిలో ఉంచుకుని కొందరు స్టార్ ప్లేయర్లను బీసీసీఐ సెలక్టర్లు పొట్టి ప్రపంచ కప్‌కు సెలక్ట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. అలాగే ఎలాంటి అంచనాలు లేని వారిని జట్టులోకి తీసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. అయితే జట్టులో ఎవరకు ఛాన్స్ దక్కేనో ఇప్పుడు చూద్దాం!
Translate this News: