Hari Hara Veeramallu: పవన్ ఫ్యాన్స్ కు బిగ్‌షాక్...‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ వేడుక వాయిదా
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీరిలీజ్ వేడుక వాయిదాపడింది. ఈ నెల 8న తిరుపతిలోని ఎస్వీయూ తారకరామా క్రీడా మైదానంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
/rtv/media/media_files/2025/07/20/hari-hara-veera-mallu-making-video-2025-07-20-09-32-34.jpg)
/rtv/media/media_files/2025/03/31/RVRRovEYBjWiEGChcMLa.jpg)