Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంటికి క్యూ కట్టిన టాలీవుడ్..ఎందుకో తెలుసా?
బండ్ల గణేష్ ప్రతి ఏడాది దీపావళి రోజున ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. ఈసారి కూడా తన ఇంట్లో 'బండ్ల దివాళీ 2025' పేరుతో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తో పాటు పలువురు స్టార్ హీరోలు, దర్శకులు పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/10/18/himachal-village-2025-10-18-19-57-33.jpg)
/rtv/media/media_files/2025/10/19/bandla-ganesh-2025-10-19-08-46-14.jpg)
/rtv/media/youtube_thumbnails/vi/21yS5f1dUvs/maxresdefault.jpg)