Israel-Hamas war:యుద్ధానికి నాలుగురోజులు విరామం..ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందం
మొత్తానికి సంధి కుదిరింది...గాజా మీద ఆరు వారాలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగివచ్చింది. నాలుగురోజుల పాటూ కాల్పులను విరమించేందుకు అంగీకరించింది. దీనికి బదులుగా తమ చెరలో ఉన్న 50 బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ ఒప్పుకుంది.