Chaitu-Sobitha: ఆ శూన్యాన్ని ఆమె పూడుస్తుందంటున్న చైతూ!
అక్కినేని ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి.తాజాగా ఈ జంట పెళ్లి వేడుకల్లోని హల్దీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్కినేని ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి.తాజాగా ఈ జంట పెళ్లి వేడుకల్లోని హల్దీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య - శోభిత పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నేడు అన్నపూర్ణ స్థూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో హల్దీ వేడుక నిర్వహించారు. నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.