HAJJ 2025: హజ్ యాత్రకు వెళ్లే ఇండియన్స్‌కు బిగ్ షాక్.. మారిన రూల్స్!
2025 హజ్ యాత్రపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ కారణంగా ఈ యాత్రకు పిల్లలను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు సౌదీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు భారత్ సహా మరో 14 దేశాల యాత్రికులకు సింగిల్ ఎంట్రీ వీసాకే పర్మిషన్ ఇచ్చింది.