లైఫ్ స్టైల్ఈ హోం రెమిడీస్ పాటిస్తే.. అందమైన జుట్టు మీ సొంతం చలికాలంలో జుట్టు పొడిబారడం వల్ల చివర్లు పగుళ్లు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే గోరువెచ్చని నూనె తలకు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారే సమస్య తగ్గుతుందని అంటున్నారు. By Kusuma 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHair Care : వారంలో జుట్టును ఎన్నిసార్లు కడగాలి? పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు! హెయిర్ మాస్కులు వాడితే జుట్టు రాలే సమస్య కొంతమేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పొడి జుట్టు ఉండే వారు వారానికి రెండు, మూడు సార్ల కన్నా ఎక్కువగా తలస్నానం చేయవద్దని సూచిస్తున్నారు. జగటగా, జిడ్డుగా అనిపిస్తేనే ప్రతీ రోజు హెడ్ బాత్ చేయాలని చెబుతున్నారు. By Vijaya Nimma 11 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguవారానికి ఎన్నిసార్లు తలకు నూనె రాసుకోవాలి..? హెల్తీ హెయిర్‌ని మెయింటెయిన్ చేయడానికి హెయిర్ ఆయిల్‌ని రెగ్యులర్ గా అప్లై చేయాలి. అయితే జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి మీ జుట్టుకు ఎంత నూనె తరచుగా రాయాలో మీకు తెలుసా? ఇప్పుడు ఆ వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 08 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguముఖానికే కాదు జుట్టుకి కూడా సన్ స్క్రీన్ ఉంది.. సూర్యరశ్మి కిరణాల నుండి మన చర్మాన్ని రక్షించుకోవడానికి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా ముఖం, చర్మానికి సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా మందికి అలవాటు. అయితే మీ చర్మానికే కాదు మీ జుట్టుకు కూడా ఎండ నుండి రక్షణ అవసరమని ఎంతమందికి తెలుసు!తెలియకపోతే ఈ స్టోరీ చూసేయండి! By Durga Rao 12 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHair Care: జుట్టు పొడవుగా, ఒత్తుగా చేయడానికి ఈ రెండు వస్తువులను ఉపయోగించండి.. చుండ్రు కూడా పరార్! జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉపశమనం ఉండదు. జుట్టును అందంగా మార్చుకోవాలనుకుంటే.. కొబ్బరినూనెలో మెంతి గింజలు కలిపి అప్లై చేస్తే జుట్టు పొడవుగా, ఒత్తుగా రావటంతోపాటు చుండ్రు కూడా పోతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 09 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHair Care : జుట్టుకు గుడ్డు అప్లై చేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! జుట్టు సంరక్షణ కోసం చాలా మంది గుడ్డును అప్లై చేయడం చేస్తుంటారు. అయితే జుట్టుకు గుడ్డును అప్లై చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 18 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHair Care: సీజన్ మారింది..జుట్టు సంరక్షణలో ఈ మార్పులు చేసుకోండి ప్రతి సీజన్లో జుట్టుకు నూనె రాయడం మర్చిపోవద్దు. తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తగినన్ని పోషకాలు అందుతాయి. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఆర్గాన్, భృంగరాజ్, లావెండర్, మందార లేదా కొబ్బరి వంటి నూనె రాసుకోవాలి. By Vijaya Nimma 02 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguFace Pack: పండిపోయిన పండ్లతో ఫేస్ ప్యాక్.. జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగం అరటి, నారింజ, యాపిల్ లేదా సపోటా పండ్లు బాగా పండిపోతే ప్రజలు వాటిని తినేందుకు ఇష్టం చూపించరు. అయితే వాటిని చర్మం, జుట్టు సంక్షరణకు ఉపయోగించుకోవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. జిడ్డు చర్మం, మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. By Vijaya Nimma 31 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHair Care: పొడవుగా, మందంగా, సిల్కీగా జుట్టు ఉండాలంటే ఈ త్రీ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి! జుట్టును పొడవుగా, మందంగా, సిల్కీగా చేయడానికి జింక్ ఫుడ్స్, బయోటిన్ ప్రొడక్ట్స్, ఉసిరి అవసరం. బీన్స్, శనగల్లో జింక్ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో పాలు, అరటిపండు ఉంటే బయోటిన్ జుట్టు రక్షణకు ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 15 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMangoes Benefits Hair: జుట్టు సంరక్షణకు మామిడి ఆకులు..ఇలా వాడండి మామిడి పళ్లు అంటే అందరికి నోరూరుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు మామిడి ఆకులు ఎంతగానో మెలుచేస్తాయి. తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్‌తో కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. By Vijaya Nimma 07 Dec 2023 18:02 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHair Care Tips: హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందా? ఇలా చేస్తే ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు! హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందా? హెల్మెట్ జుట్టు రాలడానికి కారణమైతే, దానిని నివారించడానికి ఏవైనా నివారణలు ఉన్నాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతాయి. మరి హెల్మెట్ ధరించడం వలన అసలేం జరుగుతుందో పూర్తి సమాచారం తెలుసుకుందాం. వాస్తవానికి హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలిపోదని నిపుణులు చెబుతున్నారు. గాలి సరిగా రాని హెల్మెట్ ధరిస్తే మాత్రం జుట్టు రాలిపోయే అవకాశం ఉందంటున్నారు. By Shiva.K 22 Oct 2023 08:13 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్జుట్టు తెల్లబడుతోందా? ఈ తొక్కను ఈ విధంగా వాడండి..!! కొందరికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇందుకు జీవనశైలి,ఆహారపు అలవాట్లు, విటమిన్ లోపం, ఇలా ఎన్నో కారణాలుంటాయి. ఈ సమస్యను అదుపులోకి తీసుకురావాలంటే ఈ చిట్కాలు పాటించండి. By Bhoomi 27 Jul 2023 09:54 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn