Apply Egg To Hair : జుట్టు ఒత్తుగా, పొడవుగా, మెరిసేలా చేయడానికి చాలా మంది గుడ్డును అప్లై చేయడం చేస్తుంటారు. ఉపయోగిస్తారు. అయితే జుట్టు పై గుడ్లు అధికంగా ఉపయోగించడం వల్ల హాని కలుగుతుంది చెబుతున్నారు నిపుణులు. జుట్టు సంరక్షణ కోసం గుడ్డు చాలా మంచిది. కానీ అధిక వినియోగం హానీ కలిగిస్తుంది. అయితే జుట్టుకు గుడ్డును అప్లై చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
పూర్తిగా చదవండి..Hair Care : జుట్టుకు గుడ్డు అప్లై చేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!
జుట్టు సంరక్షణ కోసం చాలా మంది గుడ్డును అప్లై చేయడం చేస్తుంటారు. అయితే జుట్టుకు గుడ్డును అప్లై చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: [prisna-google-website-translator]