Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
ఆంద్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిర్మాణాలను కూల్చివేత ప్రారంభించింది. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజవర్గం ఎమ్మెల్యే. ఆయనకు చెందిన హఫీజ్‌పేటలోని వివాదాస్పదమైన 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేస్తోంది.
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t182511-2026-01-11-18-27-11.jpg)
/rtv/media/media_files/2025/04/19/5wdi4YQTnDpcwch6ENwI.jpeg)