Latest News In Telugu Partner: ఈ మూడు అలవాట్లు ఉంటే మీ భాగస్వామికి ఎప్పుడూ మీపై కోపం రాదు ఇంటి పనిలో భాగస్వామికి సాయం చేయడం ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. మీకు సమయం దొరికినప్పుడల్లా ఇంటి పనుల్లో మీ భాగస్వామికి హెల్ప్ చేయండి. ఇంటి పనులు చేయడంలో వెనుకాడే పురుషులను మహిళలు ఇష్టపడరు. ఇక మీ ప్రేమను మీ ప్రియురాలికి పదే పదే తెలియజేస్తూ ఉండండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Human Relations: ఈ ఐదు అలవాట్లు మానవ సంబంధాల్లో చిచ్చుపెడతాయి సంబంధాలు మన సామాజిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి సంబంధాలైనా చెడిపోతాయి. సమయానికి ఇంటికి రావడం, క్షమించే అలవాటు, పాత విషయాలు, పొగడ్తలు, సమానత్వం అలవాటు వంటి ఉంటే సంబంధాలను మరింత బలపర్చుకోవచ్చు. By Vijaya Nimma 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Happy Life: ఈ అలవాట్లు పాటిస్తే లైఫంతా హ్యాపీనే.. మీరు కూడా ట్రై చేయండి! సంతోషంగా ఉండాలంటే ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. ఆరుబయట సమయం గడపండి. ఆల్కహాల్, పొగాకు లాంటి వాటి జోలికి పోవద్దు. స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులతో అర్ధవంతమైన సంబంధాలను పెంపొందించుకోండి. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Career Tips: ఈ ఏడు అలవాట్లతో మీ జీవితమే మారిపోతుంది.. తప్పక తెలుసుకోండి..! జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి.. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రతి ఒక్కరిలో ఒక సమస్యగా మిగిలిపోతుంది. కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన అదుపులో ఉండకపోవచ్చు. మరి కొన్ని సార్లు మన జీవితమే మన కంట్రోల్ లో లేదనే భావన కలుగుతుంది. ఇలాంటి సమస్యల నుంచి మీ జీవితం మీ అదుపులో ఉండాలంటే ఈ ఏడు అలవాట్లను మీ లైఫ్ లోకి ఆహ్వానించండి. By Archana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రశాంతంగా ఉండాలంటే వీటిని వదిలించుకోవడమే మంచిది కొన్ని అలవాట్లు ఉంటే మంచిది...కొన్ని ఉండకపోతేనే మంచిది. మంచివి అలవాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో అక్కర్లేని వాటిని వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి వదిలేసే ఆ అలవాట్లేమిటో చూసేద్దామా.. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn