ఇంటర్నేషనల్USA: ట్రంప్ గెలుపు..హెచ్–4 వీసాదారుల్లో టెన్షన్ ట్రంప్ గెలిస్తే భారతీయులకు ఇక్కట్లు తప్పవు అని ముందు నుంచీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్ రద్దు చేస్తారనే టెన్షన్ మొదలైంది. By Manogna alamuru 09 Nov 2024 20:24 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn