BREAKING: వెంటనే US వచ్చేయండి.. H1-B, H4 వీసా ఉన్న ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ పిలుపు!
అమెరికా ప్రభుత్వం H1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల్లో H1B, H4 వీసాదారులను రేపటిలోగా అమెరికా చేరుకోవాలని ఆదేశించింది.