Natwar Singh: మాజీ విదేశాంగ మంత్రి కన్నుమూత!
దేశ మాజీ విదేశాంగ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ (95) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సింగ్ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, యూపీఏ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలో మంత్రిగా పనిచేశారు.