Guntur: చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోంది: నాదెండ్ల మనోహర్
చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోంది నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రేపు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అంతేకాకుదు జనసెన నైతిక బాధ్యతతో టీడీపీ అండగా నిలబడుతామని జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.