Guntur Kaaram: గురూజీ ఏమైనా చేయగలరు..త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సెటైర్లు
ఇవన్నీ గురూజీ థింగ్స్..డైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీదనే కౌంటర్లు వేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. యుద్దనపూడి కీర్తికెరటాలు స్టోరీ లైన్‌తో గుంటూరు కారం సినిమా తీశారు అన్న కాంట్రవర్శీ మీద ఆమె కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ తలుచుకుంటే ఏమైనా చేయగలరన్న అర్ధంలో పోస్ట్ పెట్టింది.