Trivikram Srinivas: మాటలకే మాటలు నేర్పిన మాంత్రికుని బర్త్ డే స్పెషల్!
మాటల రచయితగా వెండితెరకు పరిచయం అయ్యి..దర్శకుడిగా దూసుకెళ్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్టీవీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
మాటల రచయితగా వెండితెరకు పరిచయం అయ్యి..దర్శకుడిగా దూసుకెళ్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్టీవీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గుంటూరు కారం'. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ పలు కారణాల వల్ల సినిమా మధ్యలోనే తప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస వచ్చారు. అయితే మనోజ్ పరమహంస ఈ సినిమా కమిట్ అవ్వడానికి థమన్ కారణమని టాక్ వినిపిస్తోంది. థమన్ రాయబారం వల్లే ఆయన ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారట.
దసరా సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు మాస్ పోస్టర్ ను నెట్టింట్లో పోస్ట్ చేసింది గుంటూరు కారం మూవీ టీమ్. దసరా పండుగ, ఆయుధ పూజని పురస్కరించుకుని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో మహేశ్ బాబు ఊర మాస్ లుక్‌లో ఉన్న ఒక పిక్‌ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ గుంటూరు కారం. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. గుంటూరు కారంతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు ఇద్దరూ. అందుకే మూడు నెలల పాటూ ప్రమెషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డే కు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశాం తప్పితే మరో కారణం లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో వస్తున్న పలు రూమర్లపై నిర్మాత నాగవంశీ మరోమారు స్పందించారు.
పెద్ద సినిమాలన్నీ మరోసారి సెట్స్ పైకి వచ్చాయి. చకచకా షూటింగ్స్ పూర్తిచేసే పనిలో పడ్డాయి. ఆగస్ట్ 15 శెలవులు, అంతకంటే ముందు వర్షాల కారణంగా కొన్ని సినిమాల షూటింగ్స్ ఆగాయి. అలాంటి మూవీస్ అన్నీ ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్స్ స్టార్ట్ చేశాయి. మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా చాలామంది హీరోల సినిమాలు చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి.