Trivikram : ఇది గుంటూరు ఘోరం.. గురూజీ దొరికితే కుర్చీ మడతపెట్టడమే.. త్రివిక్రమ్ పై ట్రోలింగ్
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. మహేష్ హీరోగా వచ్చిన 'గుంటూరు కారం' మొత్తం కాపీ అంటూ మండిపడుతున్నారు. 'ఇది గుంటూరు ఘోరం. గురూజీ కనిపిస్తే కుర్చీ మడతపెట్టడమే' అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.